ZS News / విశాఖలో జగన్ తొలి అడుగు…ఘన స్వాగతం పలకనున్న నేతలు !!

ZS News విశాఖపట్నం : ఇప్పటికి పది జిల్లాలలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ విశాఖలో అడుగు పెడుతున్నారు. ఉత్తరాంధ్రాను ఊపేయడానికి జగన్ తొలి అడుగు పడుతోంది. తునిలో బస చేసిన జగన్ ఈ రోజు ఉదయం కోటనందూర్...

ZS News / విశాఖలోనే యాభై రోజులు.. మొత్తం చుట్టేయనున్న జగన్ !!

ZS News విశాఖపట్నం : జగన్ పాదయాత్ర మరో నాలుగు రోజులలో విశాఖలో అడుగుపెడుతోంది. తూర్పు గోదావరి తరువాత పెద్ద జిల్లాగా ఉన్న విశాఖలో మొత్తం యాభై రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని టాక్. ఏజెన్సీ తప్ప...

ZS News/టీడీపీ, వైసీపీల నుంచి మళ్లీ వాళ్లిద్దరేనా?

విశాఖ తూర్పులో పాతకాపులే? వెలగపూడి, వంశీ మధ్యే పోటీ? రంగంలోకి కాంగ్రెస్‌, బీజేపీ ఇంకా తేలని జనసేన పరిస్థితి ZS News విశాఖపట్నం : నగరంలో కీలకమైన విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు తెలుగుదేశం అభ్యర్థి...

తప్పిదం: కాపు రిజర్వేషన్ల మీద జగన్ ప్రకటనపై సొంత పార్టీలో అసంతృప్తి

ZS News/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ కాపు నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్లు తమ పరిధిలో లేదని, తాను దానిపై హామీ ఇవ్వలేనని ఆయన చేతులెత్తేసిన...

ZS News / నేడు డైట్ సెట్ ఫలితాలు

ZS News (విశాఖపట్టణం) : డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన డైట్‌సెట్‌ ఫలితాలను మంగళవారం ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఈ ఏడాది మే 17,18 తేదీలలో డైట్‌సెట్‌ నిర్వహించారు.

ZS NEWS /ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు

ZS NEWS /ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ (రాజధాని) ఎక్స్ ప్రెస్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (బీ6, బీ7) పూర్తిగా...

ZS News / నమ్మించి.. వంచించి..

వివాహ ముహూర్త సమయానికి పరారైన ప్రియుడు న్యాయం కోరుతూ అత్తింటి ముందు బాధిత యువతి దీక్ష అత్తమామలు, ప్రియుడు, మరో ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు ZS News విశాఖపట్నం, రావికమతం: రెండేళ్లుగా ప్రేమించాడు... కులాలు వేరైనా వివాహం చేసుకుంటానన్నాడు.తీరా వివాహ ముహూర్తం...

హైద‌రాబాద్‌కు చేరుకున్న ఇవాంక‌

(జిల్లా స‌మాచారం - ఎడిటోరియల్ ) గ్లోబ‌ల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు,...

ఏపీలో మళ్లీ హైటెన్షన్‌…. మరో రెండు ఎన్నికలు రెడీ..!

ఏపీ ప్రజలు రాజకీయ వార్తల కోసం ఊపిరి పీల్చుకోనక్కర్లేదు. నెలరోజులుగా నంద్యాల ఉప ఎన్నిక ప్రచార వార్తలతో తడిసిముద్దయిన ఏపీ ప్రజలు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వార్తల కోసం వెయిట్ చూస్తున్నారు. ఇక దీంతో...

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ...

Must Read

error: Content is protected !!