ఉపాధి ప‌నుల్లో అవినీతి జ‌రిగితే ఊరుకోం – ఎపిడిఓ

( జిల్లా స‌మాచారం - నాయుడుపేట ) - నెల్లూరుజిల్లా నాయుడుపేట ప‌ట్ట‌ణంలోని ఎమ్‌పిడిఓ కార్యాల‌యంలో మ‌హాత్మ‌గాంధీ గ్రామీణ ఉపాధి హామి ప‌థ‌కానికి సంబంధించి సామాజిక త‌నిఖీ ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నెల్లూరు జిల్లా...

నాయుడుపేట‌లో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వం

( జిల్లా స‌మాచారం -నాయుడుపేట )- నాయుడుపేట ప‌ట్ట‌ణంలో రాజ్యాంగ దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. మున్సిప‌ల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఛైర్ప‌ర్స‌న్ మైలారి శోభారాణి ముఖ్య అతిథిగా విచ్చేసి, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్...

నారాయ‌ణ‌లో అందుబాటులో అత్యాధునిక కీ హోల్ ఆప‌రేష‌న్

( జిల్లా స‌మాచారం - నెల్లూరు - హిమ‌సాగ‌ర్ - స్టాఫ్ రిపోర్ట‌ర్ )- వైద్య‌రంగంలో అసాధ్యాల‌ను సుసాధ్యం చేస్తూ... ఎంతో క్లిష్ట‌మైన కేసుల‌ను సులువుగా ప‌రిష్క‌రిస్తూ, ఎంతో మందికి ఆరోగ్య ప్ర‌దాత‌గా, ప్రాణ‌దాత‌గా నిలుస్తూ, నిపుణులైన...
video

సేవా ప‌థంలో సింహ‌పురి హాస్పిట‌ల్ – 6 మందికి ప్రాణ‌దానం

https://www.youtube.com/watch?v=v_ClSMQ3fRI&feature=youtu.be ( జిల్లా స‌మాచారం - నెల్లూరు - స్టాఫ్ రిపోర్ట‌ర్ - హిమ‌సాగ‌ర్ )- నెల్లూరు ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తూ, ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడుతూ, సింహ‌పురికే వ‌న్నె తీసుకువ‌చ్చిన సింహ‌పురి హాస్పిట‌ల్స్ మ‌రో అరుదైన...

ఆనం కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప్ర‌ముఖులు

(జిల్లా స‌మాచారం - నెల్లూరు -హిమ‌సాగ‌ర్ - స్టాఫ్ రిపోర్ట‌ర్ ) - మాతృవియోగంలో ఉన్న మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిని ప‌లువురు ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శించారు. సంత‌పేట‌లో ఉన్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి నివాసానికి చేరుకున్న...

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

( జిల్లా స‌మాచారం - నెల్లూరు - స్టాఫ్ రిపోర్ట‌ర్ - హిమ‌సాగ‌ర్ )- నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే డాక్ట‌ర్ అనీల్ కుమార్ యాద‌వ్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, ప్ర‌జా దీవెన యాత్ర‌లో ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా...

మంత్రి మిడిసిప‌డ‌కు

( జిల్లా స‌మాచారం - నెల్లూరు - హిమసాగ‌ర్ - స్టాఫ్ రిపోర్ట‌ర్ ) - మంత్రి సోమిరెడ్డి ఎగిరి ఎగిరి ప‌డితే, ఎక్క‌డ కుర్చీలో నుంచి కింద‌ప‌డ‌తావేమోన‌న్న భ‌యం క‌లుగుతుంద‌ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా...

కండ‌లేరు జ‌లాలు వ‌ద‌లాలంటే నీ వ‌ల్ల కాదు – జ‌డ్‌.పి ఛైర్మ‌న్

( జిల్లా స‌మాచారం - వెంక‌ట‌గిరి ) - వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలో నూత‌న గృహ‌ప్ర‌వేశం అనంత‌రం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల...

ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ‌మ్మ ఉత్త‌ర క్రియ‌ల‌కు హాజ‌రైన రాజ‌కీయ ప్ర‌ముఖులు

( జిల్లా స‌మాచారం - హిమ‌సాగ‌ర్ - స్టాఫ్ రిపోర్ట‌ర్ - నెల్లూరు )ఇటీవ‌లే స్వ‌ర్గ‌స్థులైన ఆనం వెంక‌ట‌రెడ్డి ధ‌ర్మ‌ప‌త్ని, ఆనం సోద‌రుల మాతృమూర్తి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ‌మ్మ ఉత్త‌ర క్రియ‌లు నెల్లూరులోని ఏసి సెంట‌ర్‌లో ఉన్న ఆనం...

నీరు చెట్టు అంటే, నీటికి అడ్డంగా చెట్లు – కాకాణి విమ‌ర్శ‌లు

https://www.youtube.com/watch?v=yPiSWNKBkzs&feature=youtu.be ( జిల్లా స‌మాచారం - హిమ‌సాగ‌ర్ - పొద‌ల‌కూరు ) - నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి శాస‌న‌స‌భ్యులు కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ప‌ల్లెనిద్ర‌, ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో భాగంగా పొద‌ల‌కూరు మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ...

Must Read

error: Content is protected !!