ZS News / కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ రావడం ఆనందం: సీఎం

ZS News ప్రకాశం:  కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ రావడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చదువుకున్న విద్యార్థుల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం...

దొంగలు బాబోయ్‌..దొంగలు !

ZS News/మర్రిపూడి: ప్రకాశం జిల్లాలో దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రామ శివారు పురాతన ఆలయాలు, నూతనంగా నిర్మించిన ఆలయాలను దొంగలు టార్గెట్‌ చేస్తున్నారు. ఎన్నిసార్లు దొంగతనం చేసినా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడంలో దొంగలు డిగ్రీ పొందారేమోనని ఆయా...

సీఎం పర్యటన సజావుగా సాగాలి

ZS News /ఒంగోలు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం  ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్న సందర్భంగా శాంతిభద్రతలు, ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌...

ZS News / రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తా : వైఎస్‌ జగన్‌

వైఎస్‌ఆర్‌సీసీ ఆవిర్భావ వేడుకల్లో జననేత తెలుగు రాష్ట్రాల్లో  కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ZS News ఒంగోలు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.  ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం...

ZS News / 100వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ZS News (Ongole) వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా...

ZS News / కారును ఢీ కొన్న ఆర్టీసి బస్సు-న‌వ వ‌ధువు తోపాటు డ్రైవ‌ర్ మృతి

ZS News (Nellore) చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం తుంబూరు వద్ద చెన్నై నుండి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళుతున్న కారును తిరుమల నుండి చెన్నై కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు  ఢీకొట్టడంతో కారు లో ఉన్న...

ZS News / అలుపెరుగని రాజన్న బిడ్డ

ZS News (Ongole) / వైఎస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ హాజీస్‌పురం నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడి...

పై అధికారినే చెప్పుతో కొట్టిన టీచర్

జిల్లాస‌మాచారం (ప్ర‌కాశం ) :- మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న రామ్‌దాస్‌నాయక్‌ కొద్ది రోజులుగా ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. అయితే ఇతని వేధింపులను కొంత కాలం పాటు సహనంగానే భరించింది. ఎందుకు భరించిందంటే తనపై అధికారి కాబట్టే. లైగింక వేధింపులకు గురై కుమిలిపోతున్న...

అన్యాయం చేసిన వారి దిమ్మ‌తిరిగేలా రాష్ట్ర అభివృద్ధి – ముంగ‌మూరు

( జిల్లా స‌మాచారం ):- ఎన్నికల నాటి హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలపడానికి చంద్రబాబు గారు కృషిచేస్తున్నారని అందులో బాగం గానే నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి అందించే ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర విభజన వల్ల...

హైద‌రాబాద్‌కు చేరుకున్న ఇవాంక‌

(జిల్లా స‌మాచారం - ఎడిటోరియల్ ) గ్లోబ‌ల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు,...

Must Read

error: Content is protected !!