ZS News / అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు

ZS News  ఢిల్లీ  : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఇకలేరు. ఆయన గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రకటించింది.                                                                                                                      కొన్నేళ్లుగా అనారోగ్యంతో...

ZS News / “సింహపురి”లో మొట్టమొదటిసారి “ఎలక్ట్రో కార్టికోగ్రఫీ” తో శస్త్ర చికిత్స – డా.వెంకటేశ్వర ప్రసన్న

ZS News నెల్లూరు :  సింహపురి హాస్పిటల్స్ లో ఫిట్స్ వ్యాధికి మొట్టమొదటిసారి "ఎలక్ట్రో కార్టికోగ్రఫీ"తో విజయవంతంగా అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు హాస్పిటల్స్ న్యూరో సర్జరీ విభాగాధిపతి డా.వెంకటేశ్వర ప్రసన్న తెలిపారు. శుక్రవారం హాస్పిటల్స్ లోని ఆడిటోరియంలో...

ZS News / కరుణానిధి ఆరోగ్యం వెరీ క్రిటికల్: ఆసుపత్రికి అభిమానులు, నేతల తాకిడి

ZS News చెన్నై:  డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం వెల్లడించారు. దీంతో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆసుపత్రి...

ZS News/ఆసుపత్రిలో కరుణానిధి కుటుంబ సభ్యులతో భేటీ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

ZS News  (చెన్నై): చెన్నైలోని అళ్వార్ పేట్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐదు రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. కరుణానిధిని పరామర్శించడానికి సౌత్ ఇండియా...

ఆలస్యంగా లేస్తే అంతే

ఆలస్యంగా లేస్తే అంతే. ZS News / ఉదయం లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు ప్రియకు లేజీగా కనిపిస్తుంటుంది. ఏ పనిచేయాలన్నా నిర్లక్ష్యం.కంప్యూటర్‌ మీద కూర్చుంటే చాలు ఆవలింతలు తీస్తూనే ఉంటుంది. దీంతో తాను చేయాలనుకున్న పనులేవీ...

ZS NEWS/ రేపటి ఆస్పత్రుల బంద్‌కు ఏపీ శాఖ మద్దతు

ZS NEWS/ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లును కేంద్రప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 28న మెడికల్‌ సర్వీసుల దేశవ్యాప్త బంద్‌ నిర్వహిస్తున్నట్టు ఐఎంఏ- మెడికల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్రశాఖ చైర్మన్‌ డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు...

ZS NEWS/ నాజూకైన బాడీ కోసం తెల్లతోలు సుందరి యోగా ప్రాక్టీస్

ZS NEWS/ తెర మీద అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారంటే తెర వెనుక వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటి కోవాలోకే వస్తుంది బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ కూడా. ఈమె బాడీని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇందుకోసం...

ZS NEWS/ ఉసిరికాయలను ఆవు నేతిలో దోరగా వేయించి.. తేనెలో నానబెట్టి?

ZS NEWS/ ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరికాయ కాలేయాన్ని బలపరుస్తుంది. మెదడు, మానసిక పనితీరును పెంచుతుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది. ఉసిరికాయలను ఆవు నెయ్యిలో దోరగా వేయించి తేనెలో ఊరబెట్టి రోజు ఉదయాన్నే ఒక ఉసిరికాయ...

ZS NEWS/ కలబందతో జుట్టుకు కలిగే ఉపయోగాలు

ZS NEWS/ కవర్ పేజీ మోడల్స్ ను చూసినప్పుడల్లా వారి అందమైన, మెరిసే జుట్టును చూసి మీరు ఎన్నో సార్లు అసూయపడి ఉంటారు. మీ జుట్టుకి ప్రతిరోజూ కాలుష్యం,స్టైలింగ్ టూల్స్ ,ఉత్పత్తుల వచ్చే సమస్యలను చూసి ఎన్నిసార్లు...

ZS News / పర్సును వెనక జేబులో పెట్టుకుంటే ఏమవుతుంది?

ZS News (Health) : మీరు క్రెడిట్‌ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు, విజిటింగ్ కార్డులు, ఫొటోలు, డ్రైవింగ్ లైసెన్సు లాంటివి అన్నీ పెట్టేసి పర్సును కుక్కేస్తుంటారా? దానిని వెనక జేబులో పెట్టుకుని, సుదీర్ఘ సమయం కూర్చుంటుంటారా?...

Must Read

error: Content is protected !!