ZSNEWS / ఘనంగా బాలికొన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు.

37

 

ZSNEWS- NAIDUPET / నెల్లూరు జిల్లా, నాయుడుపేట బ్రాహ్మణ వీధి లోని జిల్లా ప్రజా పరిషత్ బాలికొన్నత పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయుడుపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాల స్థాపించి 50 సంవత్సరాల్లో అనేకమంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు ఇక్కడ చదివే విద్యార్థులందరు మంచి స్థాయిలో వుండలని కొనుకుంటున్ననన్నారు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కాశీ మాట్లాడుతూ నేటి బాలల భవిషత్తు పాఠశాలలొనే ఉందన్నారు పిల్లలు పనివదిలి చదువుకుని మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు ప్రసంగం అనంతరం పలువురు ప్రతిభ విద్యార్థులకు పురస్కరలందించారు ఈ సమావేశంలో MEO శ్రీనివాసులు,జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కాశీ విశ్వనాధం,పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.