ZSNEWS / ఓటు హక్కు వినియోగించుకున్న బండ్ల గణేష్

16

ZSNEWS / ఓటు హక్కు వినియోగించుకున్న బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రైతు కాలనీలోని ఉర్దూ మీడియం పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.