ZS News / ముత్తుకూరులో మత్స్య కళాశాలలో రూ.5.33 కోట్లతో నూతన భవనంను ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

26

ZS News (Nellore) : సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో రూ.5.33 కోట్లతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్.ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీద మస్తాన్ రావు, వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ వై. హరిబాబు, అసోసియేట్ డీన్ హరిబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.