ZS NEWS / ఎల్‌ఏ ఆటో షో-2018 : లగ్జరీ కార్లు

35

ZS News :  ప్రపంచంలోని అతిపెద్ద ఆటో షో ప్రారంభం కానుంది. లాంజ్‌ ఏంజెల్స్‌ ఎల్‌ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబరు 30-డిసెంబరు 9 మధ్య దిగ్గజ ఆటో కంపెనీలన్నీ తన వాహానాలను ప్రద్శనకు ఉంచనున్నాయి. దాదాపు వెయ్యి దాకా కార్లు ఈ ఆటోషోలో విడుదల కానున్నాయి. . ఈ సందర్భంగా మీడియా ఈవెంట్‌ అట్టహాసంగా నిర్వహించారు.

బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్‌ బెంజ్‌, పోర్షే, వోక్స్‌వ్యాగన్‌ ఆడి, ల్యాండ్‌రోవర్‌ జాగ్వార్‌, ఫోర్డ్‌, టయోటా,  హ్యుందాయ్‌లాంటి దిగ్గజ కంపెనీల లగ‍‍్జరీ, పాసింజర్‌ ఎస్‌యేవీలు ఆవిష్కతం కానున్నాయి.  ముఖ్యంగా  జీప్ తన మొదటి ట్రక్‌ ​గ్లాడియేటర్‌ను ఈ ఆటో షోలో పరిచయం చేసింది.