ZSNEWS/జ్యోతిరావు పూలే కు జనసేన నేతలు ఘన నివాళి

17

ZSNEWS/(NELLORE)-నేడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి జోతిరావు పూలే 129 వ వర్థంతి సందర్భంగా స్థానిక నెల్లూరు నగరం లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జోతిరావు పూలే .సావిత్రి బాయ్ పూలే విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మరియు bc.నాయకులు సురేష్. సతీష్. అద్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్. జీవన్. దుర్గా మస్తాన్. చరణ్. సురేష్. వెంకీ శేఖర్. రాజా సెల్ వెంకట్. తదితరులు పాల్గొన్నారు. కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశా జోతి జోతిరావు పూలే నేడు129 వ వర్థంతి సందర్భంగా ఆయన ప్రతీ ఒక్కరూ చదువు కోసం ఆయన కృషి మరువలేనిది అని ఆయన మొదటి సారి దక్షిణ భారత దేశం కి పూర్తి స్థాయిలో పరిచయం చేసిన వక్తి శ్రీ చిరంజీవి గారు అని అలాగ్ మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జోతిరావు పూలే ఆశయం కోసం పాటు పడుతున్నారని ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ పాటు పడుతుంది అని యువత మొత్తం ఆయన బాటలో సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సేవ దళ కన్వీనర్ పి. టోనీ. డి. వెంకటరమణ పాల్గొన్నారు.