ZS News / బెంగళూరు చేరుకున్న చంద్రబాబు

35

ZS News (Karnataka) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుని మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి స్వాగతం పలికారు.మాజీ ప్రధాని దేవగౌడ, సిఎం కుమారస్వామి మాజీ ప్రధాని దేవగౌడ, సిఎం కుమారస్వామిలతో చంద్రబాబు సమావేశమవుతారు. పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసంలో వారితో చంద్రబాబు సమావేశమవుతారు. బిజెపియేతర కూటమి ఏర్పాటుపై దేవెగౌడ, కుమారస్వామిలతో ఆయన చర్చిస్తారు.