ZS News / ఏపిలో 12 నుంచి కానిస్టేబుల్‌ దరఖాస్తులు

249

ZS News అమరావతి : ఏపిలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు అందుబాటులోకి రానున్నాయి. 1600 మంది సివిల్‌ కానిస్టేబుళ్లతోపాటు ఏఆర్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మరో 600 మంది, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు 50, ఫైర్‌మెన్లు 400, జైలు వార్డర్లు 123, డ్రైవర్‌ ఆపరేటర్స్‌ 30 వరకు భర్తీ చేయబోతున్నారు.