ZS News / నెల్లూరులో RX 100 హీరోయిన్ పాయల్..

16

ZS News (Nellore) : నెల్లూరు హరనాథపురం ప్రాంతంలో జిస్మత్ అరబిక్ స్టయిల్ రెస్టారెంట్ ను RX 100 హీరోయిన్ పాయల్ రాజపుట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కాసేపు హడావుడిచేసారు.