ZSNEWS / ఘనంగా వినాయక చవితి వేడుకలు

54

ZSNEWS/MANUBOLU – మనుబోలు మండలంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు ఇందులో భాగంగా చెర్లోపల్లి గ్రామంలో పి అశోక్,శ్రీనివాసులు,ఆధ్వర్యంలో శుక్రవారం వినాయకునికి ప్రత్యేక పుజాలు జరిపి బారి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మధునాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కాగితలపురు గ్రామంలో భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలు అందరిని ఆకట్టుకున్నాయి మొత్తం మీద వేడుకగా వినాయక చవితి ని మండల ప్రజలు చేసుకున్నారు,అన్ని విగ్రహాలవద్ద విద్యుత్ దీపాలంకరణ చేశారు.ఆదివారం రాత్రి విగ్రహ నిమజ్జనం చేస్తామని ఏడుకొండలు తెలిపారు