ZS News / యామీ గౌతమ్ ‘ఫిట్‌నెస్‌’ సీక్రెట్ తెలిసిపోయింది

63

ZS News : ఇటీవలి కాలంలో నటీమణులు ఫిట్‌నెస్‌ని కాపాడుకునేందుకు పోల్ డ్యాన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ యామి గౌతమ్ పోల్ డ్యాన్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ‘ఫిట్‌నెస్‌పై నాకున్న ప్రేమ కారణంగా పోల్ డ్యాన్స్ ఐడియా వచ్చింది. పోల్ డ్యాన్సింగ్ అనేది ఫిట్‌నెస్ సామర్థ్యంలో మరియు నృత్యంలో పని చేసే గొప్ప మార్గం. ఇది ఫిట్ నెస్ స్థాయిని సవాలు చేస్తుంది’ అంటూ పేర్కొంది. యామి పోల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై ఓ లుక్కేయండి.