ZS NEWS/ అందాలు ఆరబోసిన అధితీ రావ్ హైదరీ

132

ZS NEWS/ బాలీవుడ్ నటి, ఫరాన్ అక్తర్ గర్ల్ ఫ్రెండ్ అధితీ రావ్ హైదరీ లేటెస్ట్ స్టిల్స్ దుమ్మురేపుతున్నాయి. ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు ఆరబోసిన ఫొటో షూట్ చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు.ఐదడుగుల పది అంగుళాల ఎత్తు.. విశాలమైన శరీరం… మత్తెకించే చూపు.. కైపెక్కించే అందం ఆమె సొంతం. యోగా టీజర్‌గా, మోడల్‌గా, నటిగా ఇలా రంగం ఏదైనా సరే అందాలతో చిత్తు చేయడమే ఆమె హాబీ. చేసినవి తక్కువ సినిమాలైనా ఫోటో షూట్‌లలో బికినీ వేసిందంటే రచ్చ రేగటం కామన్. ఇక మార్చి నెల మొదలు కావడంతో వేసవి తాపం తీరేందుకు సింగిల్ పీస్ డ్రెస్‌లో రచ్చ మొదలు పెట్టేసింది అందాల సుందరాంగి లీసా హేడెన్. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న లీసా హాట్ ఫోటోలు సోషల్ మీడియా హీటెక్కిస్తున్నాయి. ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైనా.. ఆరబోతలో మాత్రం నో కాంప్రమైజ్ అంటూ బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లీసా హేడెన్ హాట్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ హాట్ పిక్స్ మీకోసం!!