ZS News / గోదావరి వంతెన మీదుగా జననేత పాదయాత్ర

59

ZS News (East Godavari) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర మంగళవారం రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.