శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ దివస్

136

జిల్లాసమాచారం(మునిశేఖర్, రిపోర్టర్, సూళ్లూరుపేట), సూళ్ళూరుపేట లోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ దివస్ కార్య క్రమం నిర్వహించారు. హిందీని రాష్ట్ర భాషగా ఆమోదించిన రోజుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఈ సందర్భంగా తెలియచేసారు. హిందీ భాష యొక్క గొప్పతనం ,దాని ప్రాదన్యత గురించి ముఖ్య అతిధి హిందీ పండిట్ వెంకటేశ్వర్లు వివరించారు.ఈ కార్య క్రమం లో విద్యార్ధులు పాట లు,నృత్యాలు, వివిధ వేషా లతో అలరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాయిరాం గారు,డీన్ వెంకటేశ్వర్లు,హిందీ ఉపాధ్యాయులు,వెంకటరమణ,మరియు తెలుగు ఉపాధ్యాయులు అంకయ్య తదతరులు పాల్గొన్నారు.